Month: March 2026

అసాంఘిక కార్యకలాపాల కట్టడికి ఎన్‌ఫోర్స్‌మెంట్ ముమ్మరం చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు

పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించి ఏడుగురుని అదుపులోకి తీసుకున్నారు. తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ల…

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కొరకు కరపత్రం ఆవిష్కరణ. బి టి ఏ

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- రాష్ట్రములో పెండింగ్ లో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కొరకు దశల వారి పోరాటానికి పిలుపునిచ్చిన బహుజన టీచర్స్ అసోసియేషన్ (బి టి ఏ) ఆదివారం డివిజన్ కార్యాలయంలో కరపత్రాన్ని ఆవిష్కరించడం అయినది. ఈ…

పేకాట, కోడి పందాలు, క్రికెట్ బెట్టింగ్‌పై కట్టుదిట్టంగా చర్యలు చేపడుతున్న ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు ఉమ్మడి ప్రకాశం జిల్లా పోలీసులు పేకాట, కోడి పందాల స్థావరాలు, క్రికెట్ బెట్టింగ్‌లపై విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.ఈ…

విశ్వహిందూ పరిషత్ కందుకూరు ప్రఖండ ఆధ్వర్యంలో అన్నదానం, వస్త్రదానం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- స్థానిక జనార్ధన స్వామి దేవాలయ ప్రాంగణంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గత 50 సంవత్సరములుగా నిర్వహిస్తున్న అన్నదాన మరియు వస్త్ర దాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో నిరుపేదలు అంగవైకల్యం కలిగిన 30…

ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ఆపరేషన్ వజ్రప్రహార్ లో భాగంగా కార్డన్ & సెర్చ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- మాదక ద్రవ్యాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు అసాంఘిక కార్యకలాపాల కట్టడిని లక్ష్యంగా చేసుకుని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ ఆదేశాల మేరకు…

అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలం మంజూరు చేయాలి

తొలి శుభోదయం న్యూస్ బేస్తవారిపేట :- అర్హులైన పేదలందరికీ ఇల్లు, ఇంటి స్థలం, సాగుభూమి మంజూరు చేయాలని ఏపీ రైతు సంఘం గిద్దలూరు నియోజకవర్గ కార్యదర్శి ఢాకాల పుల్లయ్య, సీపీఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి ఊరుమార్పు జోషఫ్ లు ప్రభుత్వాన్ని డిమాండ్…

గంజాయి వంటి మాదకద్రవ్యాలు, నేరాలు నియంత్రణే లక్ష్యంగా ఆపరేషన్ వజ్రప్రహార్ లో భాగంగా కార్డన్ & సెర్చ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- మాదక ద్రవ్యాల నిర్మూలనే, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు అసాంఘిక కార్యకలాపాల కట్టడి లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు ఒంగోలు…

మానవాళి మనుగడకు నీరే ప్రాణాధారం జల భద్రతతోనే భవిత సురక్షితం సాంత్వాన డైరెక్టర్: జయకుమార్.

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- నేడు ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాంత్వనా సేవ సమితి డైరెక్టర్ రావినూతల జయ కుమార్ మాట్లాడుతూ… నీటి ప్రాముఖ్యత, సరఫరా, పరిరక్షణ, అవసరాన్ని గుర్తు చేసుకోవటం ఈ కార్యక్రమం యొక్క…

నిబద్ధత కలిగిన మహోన్నత వ్యక్తి కామ్రేడ్ సూరసాని లక్ష్మీరెడ్డి

తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:- కనిగిరి పట్టణంలోని సుందరయ్య భవనంలో శనివారం సాయంత్రం విశ్రాంత వ్యవసాయ అధికారి కామ్రేడ్ సూరసాని లక్ష్మీరెడ్డి ఏడవ వర్ధంతి సభన సిపిఎం కనిగిరి పట్టణ కార్యదర్శి పి సి కేశవరావు అధ్యక్షతన జరిగింది. అనంతరం ఇరాన్…

సింగరాయకొండ నుండి తెట్టు దర్గా వరకు పాదయాత్ర చేపట్టిన మస్తాన్తాటి పర్తి ఎం ఎల్ ఎ కావాలని మొక్కుకున్న కార్యకర్త .

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- ఆత్మీయుడు కుటుంబ శ్రేయోభిలాషి తాటిపర్తి కుటుంబ సభ్యుడు ప్రముఖ వ్యాపారవేత్త తాటి పర్తి చంద్ర శేఖర్ శాసన సభ్యుడు గా ఎన్నికైనందుకు మొక్కు తీర్చుకునేందుకు శనివారం తన ఇంటి వద్దనుండి మండల ప్రాదేశిక సభ్యురాలు (…