అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదకు టిడిపి నేత బోనెని ఆర్థిక సహాయం
తొలి శుభోదయం న్యూస్ కొమరోలు:- ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్ల పంచాయితీ తాటిచెర్ల గ్రామానికి చెందిన గంగిపోగు చిన్నప్ప కుటుంబం తీవ్రమైన అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసి కొమరోలు మండల టిడిపి అధ్యక్షులు బోనేని వెంకటేశ్వర్లు స్పందించారు.ఆ…