Month: March 2026

రంజాన్ తోఫా పంపిణీ చేసిన ఐ.ఎఫ్.సి ఫౌండేషన్

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణంలో ఐ.ఎఫ్.సి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ముస్లిముల పవిత్ర, పుణ్యాల రంజాన్ మాసం సందర్భంగా పేదవారు పండుగ సుఖ,సంతోషాలతో జరుపుకోవాలని దాతల నుండి సేకరించిన విరాళాల ద్వారా 50 మంది నిరుపేదలకి బియ్యంతో…

వేసవి లో డీహైడ్రేషన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.పోలీస్ సేవ లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.జిల్లా ఎస్పీ హర్షవర్ధన రాజు పిలుపు.

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- వేసవి కాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీహైడ్రేషన్ కి గురికాకుండా చూసుకోవాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన రాజు పిలుపు ఇచ్చారు. పోలీస్ సేవ ప్రజా సంబంధాల లో భాగంగా సింగరాయకొండ పోలీస్ స్టేషన్ వద్ద పోలీస్…

ఆంధ్రప్రదేశ్ SSC పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద ముందస్తు భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభంకానున్న పదో తరగతి (SSC) పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.…

‘DRUGS VADDU BRO’ అవగాహనతో పామూరు లో భారీ CASO ఆపరేషన్ – 82 వాహనాల తనిఖీ, ప్రజలతో కలిసి డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో పామూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మమ్మీ డాడీ సెంటర్ వద్ద “DRUGS VADDU BRO” కార్యక్రమం నిర్వహించి డ్రగ్స్ నిర్మూలనపై ప్రజలు మరియు పోలీసు అధికారులు కలిసి…

NDPS షీటర్ల ఇళ్లలో సడన్ చెకింగ్ – దర్సి సిఐ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా పోలీసుల CASO ఆపరేషన్

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నేర నియంత్రణ, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కట్టడి లక్ష్యంగా దర్సి సిఐ పర్యవేక్షణలో దొనకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో NDPS షీటర్ల ఇళ్లలో CASO (Cordon and…

ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై భారీ ప్రత్యేక డ్రైవ్ – వాహనాల తనిఖీలు, అవగాహన కౌన్సెలింగ్, ఉల్లంఘనదారులకు ఈ-చలాన్లు విధించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసుల,రోడ్డు భద్రతను పెంపొందించడం మరియు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయించడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ డ్రైవ్ నిర్వహించారు.…

నేరాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన సీఐ అన్వర్ బాషా

యహోలీ శుభోదయం న్యూస్ కందుకూరు:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కందుకూరు డిఎస్పీ ఆధ్వర్యంలో కందుకూరు సిఐ అన్వర్ భాష పలుకూరు గ్రామం నందు ఆదివారం నేరాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా సీఐ మాట్లాడు సీసీ…

పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాధికారి సి.వి.రేణుక

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాధికారి సి.వి.రేణుక తెలిపారు. విద్యాశాఖ అదనపు సంచాలకులు, జిల్లా పరిశీలకులు ఏ.సుబ్బారెడ్డి, పరీక్షల నిర్వహణ విభాగ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావులతో…

జాతీయ ఉత్తమ సేవా సామ్రాట్ ఉగాది పురస్కారం 2026 కు అందుకున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణరెడ్డి

తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:- నెల్లూరు జిల్లా కోట మండలం కోట పట్టణం లోని షాదీ మంజిల్ హాల్ నందు ఎంవి రావు ఫౌండేషన్ వ్యవస్థాపకులు లీల మోహన్ కృష్ణ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు వైభవంగా నిర్వహించారు ఇందులో భాగంగా స్వచ్ఛందంగా…

జాతీయ మెగా లోక్ అదాలత్ –1214 కేసులు పరిస్కారం. సింగరాయకొండ సివిల్ జడ్జి కోర్టు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాం సుందరి హాజరై…