తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల ముందస్తు వేడుకల్లో భాగంగా శుక్రవారం గిద్దలూరు పట్టణంలోనిప్రముఖపుణ్యక్షేత్రమైన శ్రీ పాతాళ నాగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఘనంగా యోగా కార్యక్రమంనిర్వహించారు.గిద్దలూరు మున్సిపల్ కమిషనర్ ఇ.వి. రమణబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.