google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

మార్కాపురం జిల్లా, గిద్దలూరు నియోజకవర్గానికి విచ్చేయనున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన సందర్భంగా, గౌరవ గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ముత్తుముళ్ల అశోక్ రెడ్డి గారితో కలిసి హెలిప్యాడ్, సంజీవని ఆరోగ్య టాటా సెంటర్ మరియు సభా ప్రాంగణం, భోజన సదుపాయాల ఏర్పాట్లను పరిశీలించిన గౌరవ కనిగిరి శాసనసభ్యులు మరియు ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు శ్రీ డా. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు.ఈ సందర్భంగా కార్యక్రమ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించి, అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *