google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పోలీసులు పోతయ్యగారి పట్టపుపాలెం శివారులో నిర్వహించిన కోడిపందేలపై ఆకస్మిక దాడి చేపట్టారు. ఈ దాడిలో 6 మందిని పట్టుకుని, వారి వద్ద నుండి రూ.20,860 నగదు మరియు 2 కోడిపుంజులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు చేపట్టారు. జిల్లాలో కోడిపందేలు, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *