తొలి శుభోదయం న్యూస్ కొండేపి:-
కొండపి మండలం, కట్టుబడిపాలెం గ్రామం నందు నూతనంగా గ్రామదేవత అంకమ్మ తల్లి అమ్మవారి ఆలయం నిర్మించి భక్తి శ్రద్ధలతో వేలాదిమంది భక్తులు పొంగళ్ళు, పూజలు జరుపుకుంటూ… స్థానిక గ్రామ నాయకులు ఆహ్వానించగా పార్టీ శ్రేణులతో కలిసి పూజలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి… అంకమ్మ తల్లి వారి ఆశీస్సులు పొందిన మాజీ మంత్రివర్యులు, వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ PAC సభ్యులు, కొండపి నియోజకవర్గం ఇంచార్జ్ ఆదిమూలపు సురేష్ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గం పరిశీలకులు, పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (CEC) సభ్యులు, కొండపి నియోజకవర్గం మాజీ సమన్వయకర్త, పి.డి.సి.సి బ్యాంక్ మాజీ చైర్మన్ మాదాసి వెంకయ్య.స్థానిక మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పొంగళ్ళు, పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు .