తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-
రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మన రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి మరియు రాష్ట్ర మారిటై బోర్డు చైర్మన్ దామచర్ల సత్య సూచనల మేరకు.. టంగుటూరు మండల పార్టీ అధ్యక్షులు చదలవాడ చంద్రశేఖర్ గారి పిలుపుతో డోర్ టు డోర్ ఇంటింటి ప్రచార కార్యక్రమం ఎం .నిడమలూరు గ్రామం లో నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమానికి.. టంగుటూరు మండల మాజీ ఎంపీపీ టీడీపీ మండల అధ్యక్షులు చదలవాడ చంద్రశేఖర్ .. రాష్ట్ర రైతు సంఘం నాయకులు శ్రీ బెజవాడ వెంకటేశ్వర్లు గారు.. గ్రామ టీడీపీ అధ్యక్షులు కాకుమాని శ్రీకాంత్..యూనిట్ ఇంచార్జ్ తాటికొండ శేషయ్య మాష్టారు.. టీడీపీ సీనియర్ నాయకులు 168 బూత్ ఇంచార్జ్ కటారి కోటయ్య గారు.. టంగుటూరు మండల sc సెల్ అధ్యక్షులు 169 బూత్ ఇంచార్జ్ పిడుగురాళ్ల సురేష్. టంగుటూరు మండల ఐటీడీపి అధ్యక్షులు కాకుమాని శ్రీనివాస్.. గ్రామ టీడీపీ ప్రధాన కార్యదర్శి పేరాబత్తిన రంగారావు 170 బూత్ ఇంచార్జ్ స్వర్ణ భాస్కర్.. నిడమానూరు పిచ్చయ్య పాల్గొన్నారు