తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం కొండపి ఎమ్మెల్యే మన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ శ్రీ డోల బాల వీరాంజనేయ స్వామి మరియు రాష్ట్ర మారి టైం బోర్డు చైర్మన్దా మచర్ల సత్య అన్న ఆదేశానుసారం డోర్ టు డోర్ కార్యక్రమం సోమరాజు పల్లి గ్రామపంచాయతీ వీరభద్రుడు స్వామి గుడి ఎదురు ప్రతి ఇంటికి వెళ్లి ఈ రెండు సంవత్సరములలో కూటమి ప్రభుత్వంలో జరిగిన సంక్షేమ అభివృద్ధి గురించి తెలియజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో గ్రీన్ అండ్ బ్యూటీఫికేషన్ డైరెక్టర వేల్పులసింగయ్య గ్రామ పార్టీ అధ్యక్షులు శీలం సుబ్రహ్మణ్యం గారు 47 క్లస్టర్ ఇంచార్జ్ నర్రా రాంబాబు ఎస్సీ సెల్ నాయకులు పోనుగోటి కొండయ్య మరియు కొండపి నియోజకవర్గం ముస్లిం మైనార్టీ సెల్ షేక్ సుభాని గారు టిడిపి యువ నాయకులు షే షేక్ సుభాని షేక్ అన్వర్ షేక్ సంధాని బీసీ సెల్ నాయకులు వేల్పుల సుధాకర్ మల్లక్క ట్యాంకు ప్రెసిడెంట్ వేల్పుల వెంకయ్య బీసీ సెల్ నాయకురాలు యనమల బుజ్జి పొనుగోటి సుబ్బారావు సోమరాజు పల్లి ఐటీడీపీ ప్రెసిడెంట్ పోనుగోటి శ్రీహరి మరియు నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగినది.