2 ఏళ్ళ నమ్మకం – అభివృద్ధి , సంక్షేమం కార్యక్రమంలో భాగంగా ఎన్డీఏ కూటమీ ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ , మానవ వనరుల అభివృద్ధి శాఖామాత్యులు నారా లోకేష్ బాబు సారధ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో 2 సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను కందుకూరు మండలం , పందలపాడు గ్రామంలోని జాషువా కాలనీలో ఇంటింటికీ తిరిగి ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ అధికార ప్రతినిధి గోచిపాతల మోషే , గ్రామ పార్టీ మాజీ అధ్యక్షులు కూనం సుబ్బారెడ్డి , గ్రామపంచాయతీ మాజీ ఉపసర్పంచ్ వర్ల నరేష్ , కందుకూరు నియోజకవర్గం తెలుగుయువత కార్యదర్శి వర్ల జోసఫ్ కిషోర్ , గౌడపేరు శ్యాంసన్ , చేవూరి తిరుపాలు , వర్ల నాగేశ్వరరావు , చేవూరి ఏసు , వర్ల అబ్రహం , వర్ల పేతురు , వర్ల లెనిన్ , గోచిపాతల యశ్వంత్ , గోచిపాతల చింటు , వర్ల స్టీవెన్ తదితరులు పాల్గొన్నారు…..

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *