ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు,ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తూ, నేరాల నియంత్రణ మరియు రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ప్రకాశం జిల్లా పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు.తనిఖీల సందర్భంగా వాహనాల ధ్రువపత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ వినియోగం, సీట్‌బెల్ట్ తదితర భద్రతా నిబంధనలను పరిశీలించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని వాహనదారులకు సూచించారు.ప్రజల భద్రత కోసం ప్రకాశం జిల్లా పోలీసుల వాహన తనిఖీలు నిరంతరం కొనసాగుతాయి.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *