తొలి శుభోదయం న్యూస్ దర్శి :-
విజయవాడలో ప్రకాశం జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి నివాసంలో ఏర్పాటు చేసిన తేనీటి విందు కార్యక్రమంలో దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి శ్రీమతి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు చెందిన పార్టీ పరిశీలకులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీతో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.