హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) ద్వారా రూ.22 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనుల్లో భాగంగా శనివారం బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీలో రెండు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశాను.అనంతరం 11వ వార్డు (పాత 5వ వార్డు)లో పర్యటించి, వార్డులోని ప్రజల అవసరాలు, మౌలిక వసతుల పరిస్థితిని పరిశీలించాను. స్థానికుల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాను.ప్రజలకు మెరుగైన రహదారులు, మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసే దిశగా చర్యలు కొనసాగిస్తున్నాను.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *