తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండ మండలం, ఊళ్ళపాలెం గ్రామం నందు… ఊళ్ళపాలెం గ్రామం హై స్కూలు విద్యా కమిటీ మాజీ చైర్మన్ శ్రీ పురిణి శ్రీనివాసులు రెడ్డి గారి తల్లి గారు కీ||శే|| పురిణి కాంతమ్మ గారి “పెద్ద కర్మ” కార్యక్రమంలో పార్టీ నాయకులతో కలసి పాల్గొని… వారి చిత్ర పటానికి పూలు వేసి నివాళులర్పించి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులను పరామర్శించిన… వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గం పరిశీలకులు, పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (CEC )సభ్యులు, కొండపి నియోజకవర్గం మాజీ సమన్వయకర్త, పి.డి.సి.సి బ్యాంక్ మాజీ చైర్మన మాదాసి వెంకయ్య.ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పార్టీ అధ్యక్షులు శ్రీ పాతనాటి సుబ్బారెడ్డి,పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు కాంతమ్మ కి నివాళులర్పించారు.