సంప్రదాయ పంచెకట్టులో ఎడ్లబండిపై ప్రయాణిస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ, ఒంగోలు గిత్తల ప్రత్యేకతను, మన ప్రాంత సంస్కృతి–సంప్రదాయాల వైభవాన్ని చాటిచెప్పే ఈ మహోత్సవంలో భాగస్వామ్యం కావడం మధురానుభూతిని కలిగించింది.జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు గారు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ మరియు నా సహచర శాసనసభ్యులు , ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలతో కలిసి ఈ వేడుకలో పాల్గొన్నాను.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *