దర్శి టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో పార్టీ క్యాడర్ మరియు ప్రజల నుంచి సమస్యలకు సంబంధించిన వినతులను స్వీకరించి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడటం జరిగింది. ప్రజల సమస్యలను తెలుసుకుని, సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపేందుకు కృషి చేయడం జరుగుతుంది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *