రాష్ట్ర ప్రజలందరికీ శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ శ్రీ తూమాటి మాధవరావు గారు విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ విజయదశమి పండుగ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దుర్గాదేవి అమ్మవారి కృపాకటాక్షాలతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు మరియు ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *