తొలి శుభోదయం ఒంగోలు :-

ఒంగోలు అంబేద్కర్ భవనం నందు DRDA-వెలుగు ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు పాల్గొని కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు బోధించిన ప్రేమ, జాలి, క్షమ అనే గుణాలు ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *