తొలి శుభోదయం సింగరాయకొండ:-

స్థానిక సింగరాయకొండ ఆర్టీసీ బస్టాండ్ లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో శిబిరం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సందర్భంగా సాంత్వనా సేవా సమితి డైరెక్టర్
జయ కుమార్ మాట్లాడుతు
అప్పుడే పుట్టిన బిడ్డనుండి 5 సంవత్సరాల వరకు పోలియో చుక్కలు వేయడం వల్ల పోలియో నుండి మన బిడ్డలను కాపాడుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ హెచ్ఈఓ డా. కళ్యాణ్ మాట్లాడుతూ ప్రజల్లో పూర్తి అవగాహన ఉండటం వల్ల వారి బిడ్డలకు పోలియో చుక్కలు వేయిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డా. వంశీధర్. హెచ్. ఎస్. మసూద్ ఆలీ . హెచ్. ఏ రేణమాల శుభకర్ . డొక్క కిషోర్ బాబు . ప్రసాద్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *