కిషోర్ వికాసం వేసవికాలం శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఉలవపాడు ఎంపీడీవో గారి ఆఫీస్ నందు మండల లెవెల్ ఆఫీసర్స్ విలేజ్ లెవలు మరియు సచివాలయంలో ఎంఎస్కేలు ,ఏఎన్ఎంలు, వీఆర్వోస్ ,పంచాయతీ సెక్రెటరీ సమక్షంలో మీటింగ్ ఏర్పాటు చేసి వారికి కిషోరి వికాసం నందు జరుగు 12 థీమ్స్ గురించి వివరించాము ఈ 12 టీమ్స్ లో వున్న విషయాలు ఎంపీడీవో వివరించారు అలానే ఎంఈఓ స్కూల్ డ్రపౌట్స్ గురించి మరల స్కూల్ జాయినింగ్ 5 నుంచి 6 సంవత్సరాల పిల్లల గురించి అందరూ కూడా ఎలిమెంటరీ స్కూల్లోనే జరిపించాలని అందరికీ చెప్పారు అలానే ఈ థీమ్స్ అన్ని కూడా అందరు కూడా సచివాలయంలో ఎవరి పరిధిలో ఏదైతే ఉన్నదో వాళ్ళందరూ కూడా చేయాలి ఐసిపిఎస్ పి దినేష్ కుమార్ సారు చైల్డ్ మ్యారేజ్ pocso చట్టాల గురించి వివరించారు ఎమ్మార్వో చదువు గురించి ఆడపిల్లలపై జరిగే అత్యాచారాల గురించి వివరించారు సిడిపిఓ ప్రతి ఒక్క సచివాలయం పరిధిలో ఈ 12 థీమ్స్ ఆయా తేదీల వారీగా ప్రతి ఒక్క చోట కచ్చితంగా జరగాలని వివరించారు ప్లస్ అంగన్వాడి టీచర్లకు తర్వాత సచివాలయం సిబ్బందికి కచ్చితంగా ఇవ్వని కూడా బాగా జరిగి మంచిగా పిల్లలందరిని కూడా అభివృద్ధి చేయాలని ఉద్దేశంతోటి మాట్లాడారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *