కందుకూరు పట్టణంలోని కోవూరు రోడ్ 4th ఎంప్లాయిస్ కాలనీలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు కత్తి ఐజాక్, మేరీబాల కుమారుడు ప్రదీప్ కుమార్ – పాలరూతు వివాహం ఇటీవల జరిగింది. కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు వారి స్వగృహానికి వెళ్లి నూతన దంపతులను ఆశీర్వదించారు..ఎమ్మెల్యే గారి వెంట టీడీపీ నాయకులు చదలవాడ కొండయ్య, రాయపాటి శ్రీనివాసరావు, బద్దిపూడి శిఖామణి, జలదంకి నర్సింగరావు, వర్ల దేవదాసు, గోచిపాతల రవికుమార్, జడ రామయ్య, మున్నంగి రమేష్, తాటిపర్తి అననయ్య, చదలవాడ కోటేశ్వరరావు, ఒంగోలు జాకబ్ డేవిడ్, గురజాల శ్రీనివాసరావు ఎండ్లూరి పోతులూరయ్య, ఉచ్చులూరి నిరంజన్, పులి బ్రహ్మయ్య, తాటిపర్తి ఏసుదాసు, చదలవాడ నాగభూషణం మంచాల శ్రీనివాసరావు, వంకాయలపాటి రమేష్, గోపాల బాబ్జి తదితరులు ఉన్నారు..

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *