కందుకూరు పట్టణంలోని గుర్రంవారిపాలెంకు చెందిన దామా వెంకట నరసింహం, శ్రీలక్ష్మి కుమారుడు వెంకట నవీన్ కుమార్ – లక్ష్మీపూజ వివాహం ఇటీవల జరిగింది. కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు వారి స్వగృహానికి వెళ్లి నూతన దంపతులను ఆశీర్వదించారు..మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఉప్పుటూరి శ్రీనివాసరావు, కాంట్రాక్టర్ వల్లూరి సురేష్ తదితరులు ఎమ్మెల్యే గారి వెంట ఉన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *