నెల్లూరు జిల్లా, కోవూరు నియోజకవర్గం కిసాన్ సెజ్ వేదికగా ఈనెల 27,28,29 తేదీలలో జరగనున్న మహానాడు సంబంధించి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి అధ్యక్షతన నిర్వహించిన
సన్నాహకా సమావేశంలో పాల్గొన్నాను. ఈ సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మహానాడు కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొని, మహానాడు నిర్వహణ, జనసమీకరణ మరియు వసతుల కల్పనపై సుదీర్ఘంగా చర్చించారు.ప్రప్రథమంగా నెల్లూరులో నిర్వహించబోతున్న మహానాడు దిగ్విజయం చేసేందుకు పార్టీలోని నాయకులు, కార్యకర్తలు సమిష్టి కృషి చేయాలని తీర్మానించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *