ఏపి సిపిడిసిఎల్ మార్కాపురం జిల్లాకు తొలి ట్రాన్స్ కో సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజినీరింగ్ (ఎస్ ఇ) గా ఎస్ ఏ కరీం బుధవారం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా కరీం కు ఇఇ నాగేశ్వర రావు, ఏడిఇ షియా నాయక్ తో పాటు పలువురు ట్రాన్స్ అధికారులు బొకే అందజేసి అభినందలు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *