తొలి శుభోదయం న్యూస్ కొండేపి :-
వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త, రాజకీయ సలహా కమిటీ (PAC) చైర్మన్, పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి ని తాడేపల్లిలోని వారి కార్యాలయము నందు మర్యాదపూర్వకంగా కలసిన…వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గం పరిశీలకులు, పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (CEC) సభ్యులు, కొండేపి నియోజకవర్గం మాజీ సమన్వయకర్త, పిడిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ మాదాసి వెంకయ్య గారు.