ఇటీవల జరిగిన పదవ తరగతి పరీక్ష ఫలితాలు లో కనిగిరి కస్తూర్బ గాంధీ బాలికల విద్యాలయం లో అత్యధిక మార్కులు 600 లకు గాను 585 మార్కులు సాధించిన విద్యార్థిని.. అంజలి కీ జనసేన నాయకులు కనిగిరి ప్రభుత్వ వైద్యశాల డవలప్మెంట్ కమిటీ నంబర్ “అక్బర్” విద్యార్థిని అంజలి కీ అభినందనలు తెలిపి సైకిల్ బహుమతిగా ఇవ్వటం జరిగింది.. అలాగే ప్రతి సంవత్సరం పదవ తరగతి పరిక్షా ఫలితాలు లో అత్యధిక మార్కులు సాధించిన మొదటి ఇద్దరు విద్యార్థునిలకు సైకిల్ బహుమతిగా ఇస్తామని జనసేన పార్టీ కార్యకర్తలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో కనిగిరి నియోజకవర్గం జనసేన సాధక్ లు శానం ఆంజనేయులు , నున్నా శ్రీను పాల్గొన్నారు..

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *