ఒంగోలు, ఈనెల 7వ తేదీ ఆదివారం కందుకూరు పట్టణంలో శ్రీ కోదండ రామ కళ్యాణ మండపం నందు జరిగే ప్రకాశం జిల్లా ఐవిఎఫ్ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు శ్రీ శిద్దా రాఘవరావు గారిని వారి నివాసమందు కలసి ఘనంగా సన్మానించి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐ.వి.ఎఫ్ జిల్లా అధ్యక్షులు మురారిశెట్టి సుధీర్ కుమార్, ప్రధాన కార్యదర్శి బైసాని వెంకట సుబ్బారావు, ఐవిఎఫ్ గౌరవాధ్యక్షులు కోట కిషోర్ బాబు, ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బొగ్గవరపు సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి మువ్వల శ్రీనివాసులు, ఒంగోలు సూపర్ బజార్ చైర్మన్ పల్లపోతు వెంకటేశ్వర్లు, ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సభ్యులు జలదంకి వెంకటకృష్ణారావు, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ తటవర్తి వాసు, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రెసిడెంట్ కోట వెంకట నరసింహ, జిల్లా ఉపాధ్యక్షులు తాత లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *