తొలి శుభోదయం న్యూస్ దర్శి :-
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దర్శి పట్టణంలోని 18వ వార్డులో సైకిల్‌పై పర్యటించిన దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు, టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారితో కలిసి మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు గారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిశారు.పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సైకిల్ వినియోగాన్ని ప్రోత్సహించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.