google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

“రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” పేరిట తిరుపతి సమీపంలోని దామినేడు వద్ద రేపు శుక్రవారం (12-06-2026) ఉదయం 10 గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ బహిరంగ సభకు మన పుంగనూరు నియోజకవర్గం నుండి పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చేలా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించాము.పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల సభ్యులు, గ్రామస్థాయి నేతలు అందరూ పరస్పర సమన్వయంతో పనిచేస్తూ, సభను విజయవంతం చేసేందుకు చురుగ్గా భాగస్వాములు కావాలని పిలుపునివ్వడం జరిగింది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *