google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “విధ్వంసం నుంచి వికాసం వైపు దర్శిని తీసుకెళ్లడమే మా లక్ష్యం. మౌలిక సదుపాయాల అభివృద్ధి, తాగునీటి సమస్యల పరిష్కారం, విద్యా మరియు ఉపాధి అవకాశాల విస్తరణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అభివృద్ధికి ప్రజలంతా అండగా నిలిచి, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో దర్శిలో తెలుగుదేశం పార్టీ జెండాను మరోసారి ఎగరవేద్దాం” అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *