– చెల్లాయపాళెం బీటీ రోడ్డు శంకుస్థాపన.
– రూ.1.42 కోట్లతో 2.33 కి.మీ. బీటీ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం.
– రెండేళ్లలో కోవూరు నియోజకవర్గంలో రూ.770 కోట్ల విలువైన అభివృద్ధి పనులు.ప్రజల అవసరాలకు అనుగుణంగా రహదారుల మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడమే లక్ష్యంగా అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రతి గ్రామానికి తీసుకెళ్తున్నాను. శనివారం చెల్లాయపాళెంలో ఎన్‌హెచ్-67 నుంచి చెల్లాయపాళెం–పల్లిపాళెం వయా హరిజనవాడ, చింతోపు వరకు 2.33 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణ పనులను శంకుస్థాపన చేశాను. రూ.1.42 కోట్ల అంచనా వ్యయంతో ఈ రహదారిని నిర్మించనున్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *