కందుకూరు పట్టణ పరిదిలోని సుల్తాన్ మోహుద్దీన్ నగర్ 126 బూత్ పరిధిలో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు యూనిట్ ఇన్చార్జ్ షేక్ రఫీ ,
BLA నిడమనూరి మాలాద్రి,
వార్డు అధ్యక్షులు షేక్ ఆల్ భాష.
వార్డు ఉపాధ్యక్షులు మల్లెల రమణయ్య వార్డు ప్రధాన కార్యదర్శి షేక్ షబ్బీర్. వార్డు కోశాధికారి పద్మనాభుని సత్యం. నూతలపాటి కృష్ణ ఇతర నాయకులు పాల్గొన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *