కందుకూరు మండలం , బొడపాటి వారి కొస్టాలు తెలుగుదేశం పార్టీ నాయకులు బొడపాటి మాలకొండయ్య మరియు సుజాత దంపతుల కుమార్తె అఖిల వివాహ మహోత్సవానికి కందుకూరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ దివి శివరాం , కందుకూరు మున్సిపాలిటీ మాజీ చైర్మన్ దివి లింగయ్య నాయుడు , తెలుగుదేశం పార్టీ నాయకులు దివి రవీంద్రనాథ్ హాజరై అక్షింతలు వేసి ఆశీర్వాదించారు. వారి వెంట కొండి కందుకూరు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఈదర పెద నరసయ్య , ఏఎంసీ మాజీ డైరెక్టర్ రెబ్బవరపు మాల్యాద్రి , దివి వెంకటేశ్వర్లు , దివి మాల్యాద్రి పలువురు నాయకులు ఉన్నారు…..

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *