గుంటూరులో జరిగిన గవర్నర్ కోటాలో MLC గా నియమితులైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పోలిట్ బ్యూరో సభ్యులు,, గౌరవనీయులు శ్రీ.. వర్ల రామయ్య గారికి సింగరాయకొండ మండలం ఎస్సీ సెల్ విభాగం నుండి ఎస్సీ సెల్ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు..
ఈ కార్యక్రమంలో మండల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు రావినూతల జయకుమార్, టౌన్ సెక్రటరీ డొక్క కిషోర్ బాబు, సోమరాజు పల్లి గ్రామ.ఐ టీడీపీ అధ్యక్షులు కపో నుగోటి శ్రీహరి , ఎం రాజారాం , మెత్తళ్ల రాజారాం పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *