తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
మనందరిపై ఉందని జిల్లాలో ప్రతి పాఠశాలలో హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి పైన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వారు ఏర్పాటుచేసిన హెచ్ఐవి . ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన కొరకు ఇంటెన్సిఫైడ్ ఐఇసి ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ప్రతి ఒక్కరు క్యూఆర్ కోడ్ ద్వారా తమ ఆరోగ్య ప్రమాద అంచనాను రిస్క్ అసెస్మెంట్ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ప్రకాశం జిల్లా విద్యాశాఖ అధికారి సివి రేణుక పేర్కొన్నారు హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బివి సాగర్, గ్రో స్వచ్ఛంద సంస్థ ప్రోగ్రాం మేనేజర్ ఎస్కే పీరు భాష జిల్లా విద్యాశాఖ అధికారి సివి రేణుక గారిని కలిసి జిల్లాలో పాఠశాలల్లో ఏర్పాటు చేస్తున్న హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలన కొరకు ఏర్పాటు చేస్తున్న ఐఇసి అవగాహన కార్యక్రమంలో తెలియజేయడం జిల్లా విద్యాశాఖ అధికారికి హెల్త్ రిస్క్ అసెస్మెంట్ క్యూఆర్ కోడ్ గురించి వివరించటం జరిగింది తదనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని పి జె ఆర్ సమావేశాల్లో జిల్లాలోని సిడిపిఓ లకు సూపర్వైజర్లకుఅంగన్వాడీ కార్యకర్తలకు హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన, హెల్త్ రిస్క్ అసెస్మెంట్ క్యూఆర్ కోడ్ పై అవగాహన కలిగించడం జరిగినది ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏ సుధా సునంద జిల్లా బాలల సంరక్షణ అధికారి పి ఈ దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు….