కొండపి నియోజకవర్గం సమావేశానికి విచేయుచున్న సందర్భంగా… మార్గ మధ్యలో టంగుటూరు జునో బేకరీ వద్ద గౌరవనీయులు శాసన మండలి ఉపాధ్యక్షులు, ఎం.ఎల్.సీ శ్రీ తూమాటి మాధవరావు గారిని పార్టీ దర్శి నియోజకవర్గం పరిశీలకులు, పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (CEC ) సభ్యులు, కొండపి నియోజకవర్గ మాజీ సమన్వయకర్త, పి.డి.సి.సి బ్యాంక్ మాజీ చైర్మన్ డాక్టర్ శ్రీ మాదాసి వెంకయ్య మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *