తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలం, బలగమని అన్నారు. పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి నాయకుడు,
అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే సమన్వయంతో పనిచేయాలని గ్రామస్థాయిలో పార్టీకి బలమైన పునాది ఉన్నందున నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ముందుకు సాగితే వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత ప్రజాబలం లభిస్తుందని అన్నారు. పార్టీ క్యాడర్ కి సంబంధించిన ఐడి కార్డులను ఆవిష్కరించి కార్డులను వాటి విభాగాల నాయకులకు అందజేశారు…..