తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-
టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం క్యాంప్ కార్యాలయానికి వచ్చిన ప్రజలను కలిసి, వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నాను.ప్రజలు తెలిపిన ప్రతి సమస్యను ఓపికగా విని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించాను.ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలకు పరిష్కారం చూపడమే ప్రజా ప్రతినిధిగా నా బాధ్యత. ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోంది.