ప్రతి ఆదివారం నాడుగిద్దలూరు పురపాలికలోని గ్రంథాల యంలో బాల బాలికలకు *”చదవటం మాకిష్టం కార్యక్రమంలో భాగంగా”తెలుగు భాషపై బాల బాలికలకు డిక్టేషన్ పోటీలునిర్వహించడం జరిగింది
ఈ కార్య క్రమంలో విద్యా ర్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని, తెలుగు అక్షరాలు, పదాలు, వాక్యాలను తప్పులు లేకుండా రాసేందుకు కృషి చేశారు తెలుగు భాష గొప్పతనాన్ని, అక్షరాల అందాన్ని చిన్ననాటి నుండే అలవరచుకోవాలనే ఉద్దేశంతో ఈ పోటీలు నిర్వహణ
ఈ పోటీల్లో పాల్గొని విజేతలైన బాల బాలికలకు ఆక్స్ఫర్డ్ పాఠశాల కరస్పాండెంట్ అండ్ ప్రిన్సిపాల్ శివకుమార్ గారి సహకారంతో జ్యూట్ బ్యాగ్స్ మరియు పెన్నులు అందజేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో
గ్రంథపాలకురాలు
ప్రసన్న కుమారి గ్రంథా లయ అభివృద్ధి కమిటి అధ్యక్షులురామిరెడ్డి
యువ ప్రగతి పథం స్వచ్ఛంద సంస్థ వ్యవ స్థాప కులు సయ్యద్ ఫరూఖ్ వాసవి జాగృతి మిత్ర మండలి క్లబ్ అధ్యక్షులు వంశీ కృష్ణకార్తికేయ తది తరులు పోలొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *