కందుకూరు మండలం అనంతసాగరంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నాను.పరిశుభ్రమైన పరిసరాలు – ఆరోగ్యకరమైన సమాజానికి పునాది. ప్రతి పౌరుడు తన బాధ్యతగా స్వచ్ఛతను పాటించినప్పుడే స్వర్ణాంధ్ర లక్ష్యం సాకారం అవుతుంది. పరిశుభ్రత కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను.మన ఊరు – మన బాధ్యత… స్వచ్ఛ ఆంధ్ర కోసం ప్రతి ఒక్కరం ముందడుగు వేయాలి.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *