కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి ఆదేశాల మేరకు శనివారం ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్ ప్రాంగణంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా బీచ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.పరిశుభ్రమైన పరిసరాలు.. ఆరోగ్యకరమైన సమాజానికి బాటలు!

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *