తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
నిరాదరణకు గురైన, నిరాశ్రయులైన బాలల పట్ల ప్రేమ ఆప్యాయత కలిగి ఉండాలని వారి అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు బి వి సాగర్ పేర్కొన్నారు ఒంగోలు హౌసింగ్ బోర్డు కాలనీ లోని బొమ్మరిల్లు ఆశ్రమంలోని బాలలకు కరవది వినాయకరావు సతీమణి కీర్తి ప్రియ జన్మదినం పురస్కరించుకుని బియ్యం బస్తాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది కరవది వినాయకరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాలల పట్ల ప్రేమ ఆప్యాయత కలిగి ఉండాలని వారి విద్య ఆరోగ్య పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి మరి పట్ల వివక్షత విడండీ వారిని కూడా మన కుటుంబ సభ్యులుగా భావించి వారి అభివృద్ధికి నిరంతరం మనం కృషి చేయాలని పేర్కొన్న ఈ కార్యక్రమంలో బొమ్మరిల్లు నిర్వాహకులు రాజ్యలక్ష్మి ఎస్.కె కాసిం న్యాయవాది రవికుమార్ తదితరులు పాల్గొన్నారు…..