నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో ఈనెల 29 నిర్వహించనున్న “పల్లె పండుగ-3.0” కార్యక్రమానికి ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు హాజరుకానున్న నేపథ్యంలో కనిగిరి నియోజకవర్గం పామురు లోని పువ్వాడి కన్వెన్షన్ హాల్ లో కనిగిరి నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశం లో మంత్రి వర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు, జోనల్ కో-ఆర్డినేటర్ మద్దిపాటి వెంకట రాజు గారు, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి గారు, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు బీద రవిచంద్ర గారు, ఎమ్మెల్యేలు కాకర్ల సురేష్ గారు, ఏలూరి సాంబశివరావు గారు, ముత్తముల అశోక్ రెడ్డి గారు, ఎర్రగొండపాలెం టిడిపి ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు గార్లతో కలిసి పాల్గొన్న రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ & జోనల్ కో-ఆర్డినేటర్ దామచర్ల సత్య.ఈ సందర్భంగా పల్లె పండుగ-3.0 కార్యక్రమానికి ఉమ్మడి ప్రకాశం జిల్లా నుండి పెద్ద ఎత్తున ప్రజలు, కూటమి శ్రేణులు, అభిమానులు, తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *