విశాఖలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో జిల్లా జీవీఎంసీ ఎన్నికల పరిశీలకులు షరీఫ్, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులతో కలసి కూటమి నేతల సమన్వయ భేటీలో పాల్గొన్నాను. ఈ సమావేశంలో జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి అనుసరించే విధానం, పలు అంశాలపై చర్చించడం జరిగింది.
విశాఖ నగరాన్ని దేశంలోనే నెం 1 సిటీగా తీర్చి దిద్దేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ఎన్నికల వరకు అంతా సమన్వయంతో పనిచేసి జీవీఎంసీపై కూటమి జెండా ఎగుర వేద్దామని పిలుపునిచ్చాను.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *