కొండేపి నియోజకవర్గ మంత్రి డాక్టర్ DSBV స్వామి కూటమి ప్రభుత్వం ద్వారా పొందూరు గ్రామంలోని SC -ST కాలనీ లోని సిమెంట్ రోడ్ల నిర్మాణానికి 40 లక్షల రూపాయలు మంజూరు చేయించిన సందర్బంగా గురువారం ST కాలనీలోని రోడ్లకు మన టంగుటూరు కూటమి నేతల చేతుల మీదగా శంకుస్థాపన చేయడం జరిగింది..ఈ నిధుల ద్వారా గ్రామంలోని క్రిష్టియన్ పాలెం, హరిజనవాడ మరియు ST కాలనీ లలోని మొత్తం సిమెంట్ రోడ్ల నిర్మాణం పూర్తి అవుతుంది.
ఈ సందర్బంగా నిధులు మంజూరు చేయించిన మన మంత్రి డాక్టర్ DSBV స్వామి గారికి గ్రామ తెదేపా నాయకత్వం, గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు..
ఈ కార్యక్రమంలో గ్రామ తెదేపా అధ్యక్షులు ఆనంద్, మాజీ సర్పంచ్ కొటిలింగం, మాజీ ఎంపీటీసీ సభ్యులు బలరాం, తెదేపా నాయకులు రమేష్ మాస్టారు స్థానిక కాలనీ వాసులు మరియు క్యాడర్ పాల్గొన్నారు..

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *