కందుకూరు పట్టణంలో వాసవి క్లబ్ లెజెండ్ మరియు వనిత వారి ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా కందుకూరు పట్టణం పెద్ద బజారులో ఉన్న జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వనిత క్లబ్ ప్రెసిడెంట్ ముక్కాల సుధామణి మాట్లాడుతూ ఎంతో మంది మహనీయుల త్యాగఫలం వలన మనం ఇంత స్వతంత్రంగా బ్రతుకుతున్నాము.అహింసే ఆయుధంగా,సత్యమే మార్గంగా,మానవత్వం విలువలను చాటిన మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా వారి చేసిన స్వాతంత్ర ఉద్యమాల గురించి కొనియాడారు.ఈ కార్యక్రమంలో రీజన్ చైర్మన్ అడ్మిన్ చీదెళ్ళ సోమశేఖర్,డిస్టిక్ ఇంచార్జ్ మోదడుగు వెంకటేశ్వర్లు, రీజనల్ సెక్రటరీ గుర్రం చిన్న అల్లురయ్య (జి సి ఏ ), జోన్ చైర్మన్ కొత్తూరి నటరాజకుమారి, కందుకూరు వాసవి క్లబ్ లెజెండ్ ప్రెసిడెంట్ . నల్లమల్లి ప్రసాద్ రావు, సెక్రటరీ పద్మనాభుని శ్రీను,ట్రెజరర్ ముక్కాల వెంకట మయూర్ నాథ్,వనిత క్లబ్ ప్రెసిడెంట్ ముక్కాల సుధామణి,
సెక్రటరీ పేరూరు లలిత మరియు సభ్యులు పిల్లలు పెద్దలు పాల్గొన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *