తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండ మండలం, మూలగుంటపాడు, డాక్టర్ గారి తోట నందు… అల్లావుద్దీన్ గారి భార్య గారైన (విశ్రాంత ఉపాధ్యాయురాలు) జైబీన్ స్వర్గస్తులైన విషయం స్థానిక పార్టీ నాయకులు ద్వారా తెలియగా శుక్రవారం వారి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించి… తమ ప్రగాఢ సంతాపం తెలియజేసి… కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేసి పరామర్శించిన మాదాసి వెంకయ్య వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గం పరిశీలకులు, సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (CEC )సభ్యులు, కొండపి నియోజకవర్గం మాజీ సమన్వయకర్త, పి.డి.సి.సి బ్యాంక్ మాజీ చైర్మన్.