తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు, ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే చర్యలు తప్పవని కందుకూరి సిఐ జగదీష్ హెచ్చరించారు. తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులు రోడ్డు మార్జిన్ కు అవతలే పెట్టుకుని వ్యాపారం చేసుకోవాలని, ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా సహకరించాలని సీఐ సూచించారు. అలాకాకుండా రోడ్డు మీద బండ్లు పెట్టి ట్రాఫిక్కు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.