మార్కాపురం పట్టణ శివారులో ఉన్న డంపింగ్ యార్డ్ ను జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం. విజయ సునీత , మున్సిపల్ కమిషనర్ నారాయణ రావు , ఇతర మున్సిపల్ సిబ్బందితో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా చెత్తను శుద్ధి చేస్తున్న ప్రక్రియను వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చెత్త నుంచి సంపద సృష్టించేందుకు తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *