తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :-
రాష్ట్రంలోనే తొలి స్థానాన్ని సాధించిన ‘క్లస్టర్ 6’ ఇంచార్జ్ సోదరుడు చిలకపాటి మధుకి, సహకరించిన యూనిట్ ఇంచార్జ్లకు, వార్డ్ కమిటీ సభ్యులకు మరియు అద్భుతంగా పని చేసిన మన ITDP టీంకు నా హృదయపూర్వక అభినందనలు. మీ అందరి కృషితోనే మనం రాష్ట్రంలో ఫస్ట్ ర్యాంక్ సాధించగలిగాము.కందుకూరు నియోజకవర్గం రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంక్ సాధించడం మనందరికీ గర్వకారణం. మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ మరియు యూనిట్ ఇంచార్జ్లు, గ్రామ పార్టీ నాయకులు.. ఇలా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీని ఏ విధంగా భుజానికెత్తుకుని ముందుకు నడిపిస్తున్నారో చెప్పడానికి ఈ ‘మహానాడు’ కార్యక్రమమే ఒక గొప్ప నిదర్శనం.పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకుడికి నా ధన్యవాదాలు. మనందరి ఐక్యతతో మరిన్ని విజయాలు సాధిద్దాం..